ATM Trailer | అందరూ కష్టపడి డబ్బులు దాచుకుంటారు.. మేం దోచుకుంటాం.. ఏటీఎం ట్రైలర్
హీస్ట్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఏటీఎం (ATM) ట్రైలర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు.
సీ చంద్రమోహన్ డైరెక్షన్లో బిగ్ బాస్ ఫేం వీజే సన్నీ, సుబ్బరాజు, రోయెల్ శ్రీ, రవిరాజ్, కృష్ణ బూర్గుల ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న జీ5 ప్రాజెక్ట్ ఏటీఎం (ATM). దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. హీస్ట్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు
లైఫ్‌లో ప్రతీ మనిషి సక్సెస్ కావడానికి రెండు దారులుంటాయి. ఒకటి కష్టపడి పైకొచ్చేది. రెండోది సులభంగా పైకొచ్చేది. అందరూ కష్టపడి సంపాదించి డబ్బులు దాచుకుంటారు. మేం వాటిని దోచుకుంటాం.. అనే సంభాషణలతో షురూ అయింది ట్రైలర్.
రూ.25 కోట్లు పోయాయని పోలీస్ అంటుండగా.. రూ.25 కోట్లు రెడీ చేసుకుంటే కన్ఫామ్గా టికెట్ నీదేనని ఓ పొలిటికల్ లీడర్ అంటున్నాడు. ఇంతకీ ఆ డబ్బు ఎవరెత్తుకెళ్లారు. ఇంతకీ ఏం జరిగిందనే విషయాన్ని సస్పెన్స్ లో పెడుతూ కట్ చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్‌శంకర్ కథనందించడం విశేషం. ఏటీఎం జీ5లో జనవరి 20న ప్రీమియర్ కానుంది. ఈ ప్రాజెక్ట్‌కు ప్రశాంత్ ఆర్ విహార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఏటీఎం ట్రైలర్..
ఏటీఎం టీజర్ ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

