Hari Hara Veera Mallu | పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్.. హరిహర వీరమల్లు నుంచి సాలిడ్ అప్డేట్
Hari Hara Veera Mallu | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా క్రిష్ జాగర్లమూడి (Krish) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ పాన్ ఇండియా పీరియాడిక్ డ్రామా మూవీ వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలోకి రాబోతోంది. కాగా ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.
Hari Hara Veera Mallu | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రాల్లో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu )ఒకటి. వకీల్ సాబ్, భీమ్లానాయక్, బ్రో చిత్రాలతో వరుస హిట్స్ కొట్టిన పవన్.. ఇప్పుడు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇక క్రిష్ జాగర్లమూడి (Krish) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ పాన్ ఇండియా పీరియాడిక్ డ్రామా మూవీ వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలోకి రాబోతోంది. కాగా ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.
రేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Birthday Treat) పుట్టినరోజు. ఈ సందర్భంగా హరి హర వీరమల్లు నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 02న అర్ధరాత్రి 12:17 గంటలకు ఈ మూవీ నుంచి సరికొత్త బ్రాండ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
#HariHaraVeeraMallu is ready to take over at 12:17 AM on September 2nd with a brand new poster ⚡️💥🔥
Stay tuned! 🤩@PawanKalyan @DirKrish @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @gnanashekarvs @saimadhav_burra @cinemainmygenes @benlock @aishureddy82 @juji79…
— Mega Surya Production (@MegaSuryaProd) September 1, 2023
ఇక పవన్ కల్యాణ్ నటిస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. దీంతో హరిహర వీరమల్లుపై భారీ అంచనాలున్నాయి. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీ రూ. 150 -200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ బంధిపోటుగా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

