దర్శకుడి ఇంట్లో కరోనా కలకలం.. ఏడుగురికి కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయం చూస్తుంటే గుండెల్లో గుబులు రేగుతుంది. ఈ రోజు మంచిగా కనిపించిన వ్యక్తి రేపటికి స్వర్గస్తులవుతున్నారు. కరోనా వలన రోజుకు వేల మరణాలు సంభవిస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా బారిన పడుతుండడం కొంత ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ‘దిల్ పే మత్ లే యార్’, ‘సిటీలైట్స్’, ‘సిమ్రాన్’ చిత్రాలతో పాటు ఇటీవల ‘స్కామ్ 1992’ (వెబ్ సిరీస్) తీసిన దర్శకుడు హన్సల్ మెహతా ఇంట్లో కరోనా కలకలం రేగింది.
దర్శకుడు హన్సల్ మెహతాతో పాటు ఆయన కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకింది.అయితే హన్సల్ పరిస్థితి కొంత ఆందోళన కరంగా మారగా, ఆ సమయంలో ఎవరు కూడా అతనికి అండగా నిలవలేకపోయారు. ఇప్పుడు అందరు కోలుకుంటున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంది. మేం సేఫ్‌గా ఫీలయ్యేలా చేసింది. దయచేసి కరోనా జాగ్రత్తలు పాటించండి. మాస్కులు ధరించండి. భౌతిక దూరం పాటించండి. వ్యాక్సిన్ వేయించుకోండి. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులని సంప్రదించండి ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- director
- Hansal Mehta
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

