షకీలా మంచి మనసు.. సామాజిక సేవలో బిజీబిజీ

కరోనా కష్టకాలంలో సెలబ్రిటీలు అందరు తమకు చేతనంత సాయాలు చేసి ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. ప్రజల వల్లనే తాము ఈ స్థాయిలో ఉన్నామనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్న సెలబ్స్ అడిగిన వారికి లేదనకుండా సాయాలు చేస్తున్నారు. తాజాగా షకీలా కరోనా కాలంలో సామాజిక సేవ చేసేందుకు ముందుకు వచ్చింది. లాక్డౌన్ కారణంగా ఆకలితో రోడ్ల పక్కన తిరగాడుతున్న నిరుపేదలకు అన్నం పెట్టి వారి కడుపు నింపుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను షకీలా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రెండు చేతుల్లో ఒక చేతిని మీ కోసం, మరో చేతిని ఇతరులకు సాయపడేందుకు ఉపయోగించండి, పేదలకు సాయం చేయండి అంటూ షకీలా పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
ఈ నెల 9 వరకు యాదాద్రిలో దర్శనాల నిలిపివేత
ఈ- మెయిల్ హ్యాక్ చేసి.. స్నేహితుడిగా నమ్మించి
12-15 ఏళ్ల వారికి ‘ఫైజర్’ టీకాకు జపాన్ ఓకే..
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న నవోమి ఒసాకా
తెలంగాణలో నేటి నుంచి బ్యాంకుల పనివేళల మార్పు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- artist
- poor people
- shakeela
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

