అందమైన ప్రేమకావ్యం
ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘హైకూ’. యువరాజ్ చిన్నసామి దర్శకుడు. విజయ్ సినిమా పతాకంపై డి.అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 23న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ఈ చిత్ర టీజర్‌ను హరీష్‌కల్యాణ్ లాంచ్ చేశారు.

ప్రేక్షకులకు ఓ అందమైన రంగులప్రపంచంలో విహరించిన అనుభూతిని మిగిల్చే చిత్రమిదని, ప్రేమలోని సున్నితమైన భావోద్వేగాల్ని ఆవిష్కరిస్తూ పొయెటిక్ ఫీల్‌తో సాగుతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రియేష్ గురుస్వామి, సంగీతం: సిద్ధు కుమార్, దర్శకత్వం: యువరాజ్ చిన్నసామి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Egan
- femina george
- Haiku
- sridevi
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?