Guntur kaaram | కొన్ని రోజులుగా నెట్టింటిని షేక్ చేస్తున్న పాటేదైనా ఉందా..? అంటే వెంటనే చెప్పే సాంగ్ కుర్చీమడతపెట్టి (Kurchi Madathapetti). మహేశ్ బాబు (mahesh babu)నటించిన గుంటూరు కారం (Guntur kaaram) నుంచి విడుదలైన ఈ ఊరమాస్ సాంగ్‌కు మిలియన్ల సంఖ్యలో రీల్స్ చేస్తూనే ఉన్నారు. విడుదలైన అన్ని ప్లాట్‌ఫాంలో వ్యూస్ కొల్లగొడుతున్న కుర్చీ మడత పెట్టి ఫుల్ వీడియో సాంగ్‌ను చూసే టైం వచ్చేసింది.
కుర్చీ మడత పెట్టి ఫుల్ వీడియో సాంగ్‌ను ఇవాళ సాయంత్రం 6:03 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు తెలియజేశారు మేకర్స్. ఈ వార్తను తెగ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్, అభిమానులు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుర్చీతాత డైలాగ్‌తో సాగే ఈ మాస్ బీట్ సినిమాకే హైలెట్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాటకు ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్‌కుపైగా రీల్స్ చేశారంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చీరకట్టులో, మోడ్రన్ డ్రెస్సులలో అమ్మాయిలు కుర్చీమడతపెట్టి సాంగ్‌కు ఇరగదీసే ఊరమాస్ స్టెప్పులేస్తూ దుమ్ముదులిపేస్తున్న వీడియోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.
The Sensational chart-topping MASS Number #KurchiMadathapetti full video song from #GunturKaaram, drops today at 6:03 PM.
A @MusicThaman Musical 🎹
SUPER🌟 @urstrulyMahesh #Trivikram #Thaman @sreeleela14 @meenakshiioffl @ramjowrites @itsahithii @srikrisin @vamsi84 @manojdft… pic.twitter.com/ax1bBQqK1i
— BA Raju’s Team (@baraju_SuperHit) February 1, 2024
నెట్టింట కుర్చీమడతపెట్టి రీల్స్..
Super 🌟 @urstrulyMahesh & @sreeleela14’s SUPER Energetic Dance moves takes over the internet!! 🕺💥#KurchiMadathapetti hits a MASSive 1️⃣ Million+ Reels & counting on #Instagram ❤️🔥
A @MusicThaman Musical 🎹#Trivikram #Thaman @meenakshiioffl… pic.twitter.com/gDkD6THPdk
— Haarika & Hassine Creations (@haarikahassine) January 24, 2024
🤩 #KurchiMadathaPetti #GunturKaaram pic.twitter.com/jTKUCFplSf
— 000009 (@ui000009) January 18, 2024
#KurchiMadathaPetti Hits 1M Reels on Insta 🔥🔥@MusicThaman 🫶🙏@GunturKaaram @urstrulyMahesh #GunturKaaram #BlockbusterGunturKaaram pic.twitter.com/AA1gVgA6sW
— మహేష్ ❤️ (@MaheshDieHardFM) January 24, 2024
#KurchiMadathapetti 🔥🔥🔥#GunturKaaramHits100CrShare #GunturKaaram #MaheshBabu𓃵 pic.twitter.com/rnGFy3Suok
— మహేష్ ❤️ (@MaheshDieHardFM) January 21, 2024
#KurchiMadathapetti Trending with 988k+ Reels 💥🔥
Oora Mass Reels 💥🥵🤙#GunturKaaram #BlockbusterGunturKaaram pic.twitter.com/e19SFZDdBB
— MaSSMB_FANS 🌶 (@MaSSMB_fans) January 23, 2024
1M Reels on insta #KurchiMadathapetti 💥#Gunturkaaram @urstrulyMahesh pic.twitter.com/S8G16q392D
— 𝐊𝐚𝐤𝐢𝐧𝐚𝐝𝐚_𝐌𝐁𝐅𝐂 ™🌶️ (@Kakinada_MBFC) January 24, 2024
#KurchiMadathapetti Trending On Insta With 1M Reels 🌶️🔥 ♥️@MusicThaman Musical Sensation 👌 pic.twitter.com/NrzZ31aZut
— Naveen MB Vizag (@NaveenMBVizag) January 24, 2024
#KurchiMadathapetti 🌶️🔥 Spicing Up All over ♥️#SensationalKurchimadathapetti #BlockbusterGunturKaaram 🌶️🌶️🌶️ pic.twitter.com/GHMWAplYdi
— thaman S (@MusicThaman) January 18, 2024