Guntur kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu) ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా గుంటూరు కారం (Guntur kaaram). ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్నాడు. విడుదలకు ముందే ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మహేశ్ బాబు అభిమానులను ఖుషీ చేసే వార్త తెరపైకి వచ్చింది.
గుంటూరు కారం పాపులర్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షోలోగ గుంటూరు 100+ K ఇంట్రెస్ట్స్‌తో హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. మహేశ్ బాబు క్రేజ్ రోజురోజుకి ఎలా పెరిగిపోతుందో చెప్పేందుకు మరోసారి అర్థం చేసుకోవచ్చు. గుంటూరు కారం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన దమ్ మసాలా సాంగ్, ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి.
గుంటూరు కారంలో పెండ్లి సందD ఫేం శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తున్నారు. గుంటూరు కారం మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తున్నాడు.
గుంటూరు కారం 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన విడుదల చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్.. సూపర్ స్టార్ అభిమానులకు అన్ని ఎలిమెంట్స్ తో సినిమా ఉండబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
The excitement for Reigning SUPER 🌟 @urstrulyMahesh‘s HIGHLY INFLAMMABLE MASS Entertainer keeps SPICING up!! 💥💥#GunturKaaram has garnered over 𝟏𝟎𝟎𝐊+ 𝐈𝐍𝐓𝐄𝐑𝐄𝐒𝐓𝐒 on @bookmyshow 🔥🕺#Trivikram @MusicThaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @haarikahassine… pic.twitter.com/rcd9syuYP5
— BA Raju’s Team (@baraju_SuperHit) December 21, 2023
ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్..
దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్..
మహేశ్‌బాబు స్పెషల్ బర్త్‌డే విషెస్..
Wishing our talented director #TrivikramSrinivas a blockbuster birthday and a spectacular year ahead !! 🤗❤️ pic.twitter.com/QbJsWrQqIE
— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2023
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..