ఈ సినిమాలో భాగం కావడం పట్ల నటీనటులంతా ఆనందం వెలిబుచ్చారు. యువతరానికి నచ్చే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘గుడ్ టైమ్’ అని, సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని దర్శకుడు చాణక్య జిల్లా తెలిపారు. ఈ సినిమా చూస్తూ తమకు తాము తెరపై చూసుకుంటున్న అనుభూతికి యువతరం లోనవుతారని నిర్మాత నమ్మకంగా చెప్పారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.