22 నుంచి సినీ కార్మికులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్
సినీ కార్మికులు ఉచిత వ్యాక్సిన్ | కరోనా క్రైసిస్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఈ నెల 22 నుంచి సినీ కార్మికులు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. అపోలో ఆసుపత్రిలో టీకా పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్ : కరోనా క్రైసిస్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఈ నెల 22 నుంచి సినీ కార్మికులు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. అపోలో ఆసుపత్రిలో టీకా పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని చిరంజీవి సూచించారు. 45 ఏండ్లు నిండిన ప్రతి సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు అందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నామని వెల్లడించారు.
వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే కార్మికులు ఆయా యూనియన్లలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
టీకా వేసుకున్న వారికి మూడు నెలలపాటు అపోలో 24/7 ద్వారా ఉచితంగా డాక్టర్లను కూడా సంప్రదించవచ్చని, మందులను కూడా రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
కరోనా నుంచి తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకునేందుకు కార్మికులంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని చిరంజీవి అభ్యర్థించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

