Ranveer Singh | ‘డాన్-3’లో రణ్‌వీర్‌సింగ్
షారుఖ్‌ఖాన్ కథానాయకుడిగా ‘డాన్' ఫ్రాంఛైజీలో వచ్చిన రెండు చిత్రాలు బాలీవుడ్లో చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాయి. ఫరాన్ అక్తర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాలు భారీ యాక్షన్ థ్రిల్లర్స్‌గా ప్రేక్షకుల్ని మెప్పించాయి.
షారుఖ్‌ఖాన్ కథానాయకుడిగా ‘డాన్’ ఫ్రాంఛైజీలో వచ్చిన రెండు చిత్రాలు బాలీవుడ్లో చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాయి. ఫరాన్ అక్తర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాలు భారీ యాక్షన్ థ్రిల్లర్స్‌గా ప్రేక్షకుల్ని మెప్పించాయి. దీంతో ఈ ఫ్రాంఛైజీలోని మూడో భాగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తునారు.
మూడో భాగంలో షారుఖ్‌ఖాన్ స్థానంలో రణ్‌వీర్‌సింగ్ హీరోగా నటించబోతున్నారని దర్శకుడు ఫర్హాన్ అక్తర్ మంగళవారం సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ‘షారుఖ్‌ఖాన్‌తో చేసిన ‘డాన్’ ‘డాన్-2’ చిత్రాలు ఎంతో సంతృప్తినిచ్చాయి. ఈ ఫ్రాంఛైజీకి ఉన్న క్రేజ్‌ను కొనసాగించాలకుంటున్నాం. టాలెంటెడ్ హీరో రణ్‌వీర్‌సింగ్‌తో ఈ ఫ్రాంఛైజీని కొనసాగిస్తాం. 2025లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని ఫర్హాన్ అక్తర్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

