Fahadh Faasil | పుష్ప యాక్టర్ పాన్ ఇండియా సినిమా లాంఛ్..వివరాలివే..!
పుష్ప..ది రైజ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు ఫహద్ ఫాసిల్. పుష్పలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఒకటి తగ్గింది పుష్ప అంటూ ఫహద్ ఫాసిల్ చెప్పిన డైలాగ్ మార్మోగిపోయింది. తాజాగా కొత్త సినిమా ప్రకటించేశాడు ఫహద్ ఫాసిల్.
గతేడాది రిలీజైన పుష్ప..ది రైజ్‌లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్‌గా పోషించిన పాత్రకు అదిరిపోయే స్పందన వచ్చింది. పుష్పలో ఎస్పీ భన్వర్ సింగ్ పాత్రలో ఒకటి తగ్గింది పుష్ప అంటూ ఫహద్ ఫాసిల్ చెప్పిన డైలాగ్ మార్మోగిపోయింది. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు ఫహద్ ఫాసిల్. కాగా ప్రయోగాత్మక చిత్రాల్లో నటించే ఈ స్టార్ హీరో చివరగా మలయాన్‌కుంజు చిత్రంలో మెరిశాడు. తాజాగా కొత్త సినిమా ప్రకటించేశాడు ఫహద్ ఫాసిల్.
ఈ సారి పాన్ ఇండియా సినిమాతో అందిరినీ పలుకరించబోతున్నాడు. ఫహద్ ఫాసిల్ నటిస్తోన్న తాజా చిత్రానికి ధూమమ్ (Dhoomam) టైటిల్ ఫిక్స్ చేశారు. యూ-టర్న్ ఫేం పవన్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నేడు ప్రారంభమైంది. చిత్రయూనిట్ సమక్షంలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ కూడా ఈవెంట్‌కు హాజరయ్యారు. ధూమమ్‌లో అపర్ణ బాలమురళి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.

హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీలోని నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో రాబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది.
Glimpses from #Dhoomam Muhurtham.#FahadhFaasil @pawanfilms @VKiragandur@aparnabala2 @hombalefilms @HombaleGroup@vjsub @Poornac38242912 #PreethaJayaraman @roshanmathew22 @ChaluveG @Karthik1423@AneesNadodi @suresh_656 @DhoomamFilm pic.twitter.com/eWwouNsitc
— Hombale Films (@hombalefilms) October 9, 2022
Read Also : Trivikram Srinivas | త్రివిక్రమ్ మొదటి సినిమా స్పెషల్ షో..వివరాలివే..!
Read Also : Ram Charan | రాంచరణ్ కొత్త లుక్ వైరల్..నెటిజన్లు ఇంప్రెస్
Read Also : Simbu | ‘కేజీఎఫ్’ నిర్మాణ సంస్థలో.. శింబు భారీ బడ్జెట్ సినిమా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | ‘సీన్’ ఫస్టాఫ్ అదిరిపోయింది.. సూర్య నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు, ట్విట్టర్లో మూవీ టాక్ ఎలా ఉందంటే?
January 12 Vidudala | కజకిస్థాన్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ సందడి.. ‘జనవరి 12 విడుదల’లో భారీ యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్!
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. ఫస్ట్ డే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు,తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Dulqer Salmaan | ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్!
Ramayana | ‘రామాయణ’లో తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజ్.. మేఘనాథుడిగా ‘ది ప్యారడైజ్’ విలన్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

