Tiger Nageswara Rao | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). వంశీ (Vamsee) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే ఫస్ట్ సింగిల్ ఏక్ దమ్ ఏక్ దమ్ సాంగ్ లుక్ (EK Dum Ek Dum Song look)విడుదల చేయగా.. నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఏక్ దమ్ ఏక్ దమ్ లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు మేకర్స్.
ఇంటికెళ్లగానే దిష్టి తీసుకోవే.. ఇంత అందమేంటే..యెట్టా పుట్టావే.. చిన్న నవ్వుతోనే చిట్టి గుండెలోనే మందుగుండు నూరి మంటే పెట్టావే.. అంటూ హీరోయిన్ నుపుర్ సనన్‌ను టీజ్ చేస్తున్నట్టు హీరో రవితేజ పాడుతున్న పాట మాస్ మహారాజా లవర్స్‌ను ఫుల్ ఎంటర్టైన్ చేసేలా సాగుతుంది. 1970స్ కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర రావు జీవిత కథ నేపథ్యంలో వస్తోంది. ఈ మూవీలో టైగర్ నాగేశ్వ ర రావు ప్రియురాలు సారా పాత్రలో నటిస్తోంది నుపుర్ సనన్.
ఇప్పటికే ట్రైన్లో నుంచి తన ప్రియుడి కోసం చూస్తున్నట్టుగా ఉన్న సారా లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతూ… సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీలో గాయత్రి భరద్వాజ్ మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రేణూదేశాయ్ హేమలత లవణం పాత్రలో నటిస్తోంది.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనుపమ్ ఖేర్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా, మురళీ శర్మ విశ్వనాథ శాస్త్రిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అక్టోబర్ 20న విడుదల కానుంది.
ఏక్ దమ్ ఏక్ దమ్ లిరికల్ వీడియో సాంగ్..
సాంగ్ లాంఛ్ స్టిల్స్..
Team #TigerNageswaraRao launched the The PEPPIEST SONG OF THE YEAR at @radiocityindia ❤️
Here’s few candid snaps of gorgeous @NupurSanon & team 🤩✨#TigerNageswaraRao First Single #EkDumEkDum now ❤️🔥
– https://t.co/zO1WDdDQnYA @gvprakash musical 🎶@RaviTeja_offl @DirVamsee… pic.twitter.com/lBLQ56wUiI
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) September 5, 2023
The PEPPIEST SONG OF THE YEAR is here for you to show your moves🕺💃🏻#TigerNageswaraRao First Single #EkDumEkDum out now ❤️🔥
– https://t.co/zO1WDdDQnYA @gvprakash musical 🎶
Telugu
🎤 @anuragkulkarni_
✍️ @bhaskarabhatlaHindi
🎤 @shahidmaliya
✍️ @PrashantIngole1Tamil
🎤… pic.twitter.com/zBFmqrirzW— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) September 5, 2023
మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ..
FEROCIOUS TIGER’S playful side for his LOVE ✨🥁#TigerNageswaraRao First Single announcement tomorrow at 11:07 AM 🥷⏳
WORLDWIDE HUNT in cinemas from October 20th 🐯🔥@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @gvprakash @MayankOfficl @ArchanaOfficl… pic.twitter.com/wremDRo2GS
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 31, 2023
టైగర్ నాగేశ్వరరావు టీజర్..
సారా ఇంప్రెసివ్ లుక్..
#TigerNageswaraRao pic.twitter.com/irmTLvmJhJ
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 28, 2023
అనుపమ్ ఖేర్ న్యూ లుక్..
You have been our lucky charm sir!
Thank you for being a special part in #TheKashmirFiles and #Karthikeya2 ❤#TigerNageswaraRao will be another special film in our collaboration. https://t.co/4o7qzQW944
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 14, 2023
మురళీ శర్మ న్యూ లుక్..
Introducing the versatile #MuraliSharma as ‘Viswanath Sastry’ from #TigerNageswaraRao ❤️🔥
GET READY FOR TIGER’S INVASION ON AUGUST 17th 🐅@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @NupurSanon @gaya3bh @Jisshusengupta @gvprakash @madhie1 @artkolla… pic.twitter.com/jt62TSDGID
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 15, 2023