Hari Hara Veera Mallu | దుల్కర్ సల్మాన్ చేతికి ‘హరి హర వీర మల్లు’
Dulquer Salmaan | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియన్ చిత్రం 'హరి హర వీర మల్లు: పార్ట్ 1 - స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్. పీరియడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.
Hari Hara Veera Mallu | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియన్ చిత్రం ‘హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్. పీరియడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఒక కీలక ప్రకటన చేసింది. ఈ సినిమా యొక్క కేరళ పంపిణీ హక్కులను మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ దక్కించుకున్నట్లు తెలిపింది. దుల్కర్ నిర్మాణం సంస్థ అయిన వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ వీరమల్లు రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిపింది.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. బాబీ డియోల్, నాజర్, నార్గిస్ ఫఖ్రీ, అనుపమ్ ఖేర్, సుబ్బరాజు, సునీల్, విక్రమ్‌జీత్ విర్క్, నోరా ఫతేహి వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా, తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఎ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రాన్ని ఎ. దయాకర్ రావు మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
Can’t wait for JULY 24th. #HariHaraVeeraMallu @DQsWayfarerFilm pic.twitter.com/M4avGQE8uh
— AM Rathnam (@AMRathnamOfl) June 23, 2025
Read More
-
Donald Trump: కాల్పుల విరమణ అతిక్రమించకండి.. ట్రుత్ సోషల్‌లో డోనాల్డ్ ట్రంప్
-
Murder | పదో తరగతిలోనే ప్రేమ ఏంటని మందలించిందని.. ప్రియునితో కలిసి తల్లిని చంపిన కూతురు
-
Panchayat Season 4 | ఓటీటీలోకి వచ్చేసిన ‘పంచాయత్ సీజన్ 4’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

