Esther Anil | దృశ్యం పాప మామూలుగా రెచ్చిపోవట్లేదుగా..?

Esther Anil | ఈ ఫోటోలు చూసిన తర్వాత ఎవరైనా షాక్ తినక తప్పదు. ఎందుకంటే దృశ్యం సినిమాలో ముద్దు ముద్దు మాటలతో చిన్నారిగా కనిపించిన ఈ పిల్ల.. అప్పుడే ఎంత పెద్దది అయిపోయిందో అంటూ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. వెంకటేశ్ దృశ్యం సినిమాలో చిన్న కూతురుగా నటించిన ఎస్తేర్ అనిల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా విడుదలై ఏడేళ్లు అవుతుంది. అప్పుడు ఆమె వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. తాజాగా ఎస్తేర్ ఫోటో షూట్ ఒకటి వైరల్ అవుతుంది.
ఇప్పుడు ఈమె వయస్సు 19 ఏళ్లు. దీనికి తగ్గట్టుగానే ఫోటోషూట్లో అందాలు బాగా ఆరబోసింది. అందులో ఈమెను చూసి అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా పరేషాన్ అవుతున్నారు. నిజంగా దృశ్యం సినిమాలో వెంకటేశ్ చిన్న కూతురుగా నటించింది ఈ పాపేనా అంటూ ఒకటి రెండు సార్లు ప్రశ్నించుకుంటున్నారు. కేవలం ఏడు సంవత్సరాల వ్యవధిలో ఎస్తేర్ అనిల్ మారిపోయిన విధానం చూసి అందరు షాక్ అవుతున్నారు. ఇప్పటికే మలయాళంలో హీరోయిన్గా బిజీ అవుతోంది ఈమె. తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయి.
ఇక్కడ కుర్ర హీరోలకు సరైన జోడీగా కనిపిస్తుంది ఎస్తేర్ అనిల్. పైగా ఈమెకు అందాల ఆరబోతలో కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవని ఇప్పుడు విడుదలైన ఫోటోలు చూస్తుంటే అర్థమైపోతుంది. తాజాగా వెంకటేశ్ హీరోగా విడుదలైన దృశ్యం 2 సినిమాలో కూడా ఈమె నటించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Esther Anil : దృశ్యం పాపను గుర్తుపట్టారా ? ఇంతలా మారిపోయిందేంటి?
Esther Anil | చూపులతోనే మత్తెక్కిస్తోన్న ఎస్తేర్ అనిల్
58 కేజీల గౌనుతో వెంకీ చిన్న కూతురు.. పిక్స్ వైరల్
chiranjeevi | చిరంజీవికి పేరు లేని సినిమా ఏదో తెలుసా..?
Samantha | విడాకుల తర్వాత మొదటిసారి అక్కడికి వెళ్లిన సమంత..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

