Esther Anil: దృశ్యం పాపను గుర్తుపట్టారా ? ఇంతలా మారిపోయిందేంటి?

ఈ ఫోటోలు చూసిన తర్వాత ఎవరైనా షాక్ తినక తప్పదు. ఎందుకంటే ఈ ఫొటోల్లో ఉన్నది దృశ్యం పాప ఎస్తేర్ . దృశ్యం సినిమాలో ముద్దు ముద్దు మాటలతో చిన్నారిగా కనిపించిన ఈ పిల్ల.. అప్పుడే ఎంత పెద్దది అయిపోయిందో అంటూ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

( Photos : Instagram )
వెంకటేశ్ దృశ్యం సినిమాలో చిన్న కూతురుగా నటించిన ఎస్తేర్ అనిల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా విడుదల ఏడేళ్లు అవుతుంది. అప్పుడు ఆమె వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు ఈమె వయస్సు 19 యేళ్లు. తాజాగా ఎస్తేర్ ఫోటో షూట్ ఒకటి వైరల్ అవుతుంది.

(దృశ్యం పాప ఎస్తేర్ Photos : Instagram )
ఈ ఫొటోల్లో ఎస్తేర్‌ను ఇప్పుడు అందరూ పరేషాన్ అవుతున్నారు. నిజంగా దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించింది ఈ పాపేనా అంటూ ఒకటి రెండు సార్లు ప్రశ్నించుకుంటున్నారు.

( Photos : Instagram )
ఎస్తేర్ ఇప్పటికే మలయాళంలో హీరోయిన్ గా బిజీ అవుతోంది ఈమె. తెలుగులో కూడా ఈమెకు అవకాశాలు వస్తున్నాయి. ఇక్కడ కుర్ర హీరోలకు ఎస్తేర్ అనిల్ సరైన జోడీగా కనిపిస్తుంది. తాజాగా వెంకటేశ్ హీరోగా నటిస్తున్న దృశ్యం 2 సినిమాలో కూడా ఈమె ఉంది.







లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Tollywood Drug case | ఎవరు ఏ తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు..?
మరో రీమేక్‌లో మెగాస్టార్ .. సొంత కథలపై చిరంజీవికి నమ్మకం పోయిందా ?
నాలుగో తరగతిలోనే ప్రేమ.. తన ఫస్ట్ క్రష్ గురించి రివీల్ చేసిన మేఘా ఆకాశ్
Bandla: ఎన్టీఆర్‌తో గొడవపై స్పందించిన బండ్ల గణేష్..!
హిమాలయాల్లో జ్యోతిక.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

