ఉత్కంఠను కలిగించే విద్రోహి
రవిప్రకాశ్, శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘విద్రోహి’. వి.ఎస్.వి. దర్శకత్వంలో విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధంగా ఉంది.
రవిప్రకాశ్, శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘విద్రోహి’. వి.ఎస్.వి. దర్శకత్వంలో విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని తొలి పాటను మేకర్స్ విడుదల చేశారు.
అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ పాటకు విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. ఇప్పటివరకూ రాని కొత్త పాయింట్‌తో ఈ సినిమా రూపొందించామని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు వి.ఎస్.వి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐబీఎం మెగా మ్యూజిక్ అధినేత పప్పుల కనకదుర్గారావు కూడా పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీశ్ ముత్యాల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

