పన్నెండు గుంజల పందిర్ల కిందా..
చైతన్యరావు, భూమిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి (అక్షర) దర్శకత్వం వహించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. సోమవారం ఈ సినిమాలోని ‘పన్నెండు గుంజల పందిర్ల కిందా’ అనే గీతాన్ని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు.
చైతన్యరావు, భూమిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి (అక్షర) దర్శకత్వం వహించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. సోమవారం ఈ సినిమాలోని ‘పన్నెండు గుంజల పందిర్ల కిందా’ అనే గీతాన్ని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. పెద్దింటి అశోక్ కుమార్ రాసిన ఈ గీతానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్నందించారు.
ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ఈ పాటలో తెలంగాణ మట్టి వాసనలు కనిపిస్తున్నాయని, తెలంగాణ పాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయని తెలిపారు. ఈ పాటలో పెళ్లి ప్రారంభం నుంచి అప్పగింతల వరకు అన్ని ఘట్టాలను చక్కగా చూపించారని తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ చెప్పారు. పెళ్లిలోని ప్రతి సందర్భం జీవితమంతా గుర్తుండిపోవాలనే నాయిన ఆకాంక్షను ప్రతిఫలిస్తూ ఈ పాట సాగుతుందని దర్శకుడు కుమారస్వామి పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
Congress | ఢిల్లీ హోటల్లో తాగి కొట్టుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

