Miss Shetty Mr Polishetty | ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాపై ప్రశంసలు కురిపించిన దినేష్ కార్తీక్
Miss Shetty Mr Polishetty | నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్కా శెట్టి (Anushka shetty) కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty Mr Polishetty). సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.
Miss Shetty Mr Polishetty | నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్కా శెట్టి (Anushka shetty) కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty Mr Polishetty). సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాలో నవీన్ నటన, కామెడీ టైమింగ్‌కు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రెటీలు సైతం నవీన్ యాక్టింగ్‌కు జోహార్లు కొట్టారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇండియన్ క్రికెటర్ ‘దినేష్ కార్తీక్’ (Dinesh Karthik) ఈ సినిమాపై ప్రశంసలు కురిపించాడు.
రీసెంట్గా ఈ మూవీ చూసిన దినేష్ కార్తీక్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ”ఇలాంటి రొమాన్స్ కామెడీ సినిమాలు తనకి బాగా నచ్చుతాయని.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చాలా ఫన్నీగా ఉందని తెలిపాడు. ఇక నవీన్ చాలా అద్భుతమైన స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాడు, తన కామెడీతో సినిమాని మరో స్థాయికి తీసుకు వెళ్లాడు” అంటూ దినేష్ రాసుకోచ్చాడు.
“Loved #MissShettyMrPolishetty . Worth the wait. Light hearted and funny. Yet again @NaveenPolishety has chosen a super script and aced it in this warm hearted comedy “- Indian cricketer Dinesh Karthik praises Naveen Polishetty after watching movie on Netflix pic.twitter.com/eCVkCXPbfq
— Vamsi Kaka (@vamsikaka) November 8, 2023
కాగా దీనిపై నవీన్ రిప్లయ్ ఇస్తూ.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిపై మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు దినేష్ కార్తీక్. ఈ ప్రపంచ కప్‌లో మీ కామెంటరీని ఇష్టపడుతున్నాను. లెట్స్ గో ఇండియా అంటూ రాసుకోచ్చాడు. కాగా ఈ రెండు పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
So much love for #MissShettyMrPolishetty. Thank you so much @DineshKarthik ❤️ loving your commentary in this World Cup. Let’s go India 🙏💪🔥 #CW2023 https://t.co/RcwG4XFZPi
— Naveen Polishetty (@NaveenPolishety) November 8, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

