Sri Venkateswara Creations | భారీ సాహసానికి పూనుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్!
Sri Venkateswara Creations | ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ (SVC) మరో భారీ సాహసానికి సిద్ధమైంది.
Sri Venkateswara Creations | ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ (SVC) మరో భారీ సాహసానికి సిద్ధమైంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేతృత్వంలోని ఎస్వీసీ సంస్థ, రాబోయే రోజుల్లో ఏకంగా మూడు భారీ సినిమాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకుని సంచలనం సృష్టించింది. ఒకేసారి నాలుగు భారీ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తోంది.
ఈ జాబితాలో దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణ్’ (Ramayana) తో పాటు, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న క్రేజీ మూవీ ‘సీన్’ (Scene) టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న సరికొత్త చిత్రం ‘వృషకర్మ’ (Vrushakarma) అలాగే రష్మిక మందన్నా నటించిన మైసా(Mysaa) సినిమాలు ఉన్నాయి. ఈ నాలుగు భారీ ప్రాజెక్టులను ఎస్వీసీ సంస్థ పంపిణీ చేయబోతుండటంతో టాలీవుడ్ వర్గాల్లో మరియు సినీ పరిశ్రమలో ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా పేరున్న ఎస్వీసీ, ఈ చిత్రాల ద్వారా డిస్ట్రిబ్యూషన్ రంగంలో తన హవాను మరింత చాటుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. రామాయణ్, సీన్ చిత్రాలు ఈ దీపావళి కానుకగా విడుదల కాబోతుండగా, రష్మిక మందన్నా మైసా నవంబర్ చివరి వారంలో వృషకర్మ డిసెంబర్లో రాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sri Venkateswara Creations | భారీ సాహసానికి పూనుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్!
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
AP News | అర్నబ్ ఎఫెక్ట్.. బహుదా నదికి భారీగా వరద.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
Rudravanam PS | ‘రుద్రవనం పీఎస్’ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది: డైరెక్టర్ హరీష్ శంకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

