Dil Raju | హిట్టు ఇవ్వలేనంటే..ప్రభాస్ ఒప్పుకోలేదట..!
ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలు తీస్తూ..మంచి సక్సెస్ అందుకున్న నిర్మాతలు తక్కువే అని చెప్పాలి. ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంటారు దిల్ రాజు (Dil Raju). ఆయన కథ ఎంపిక చేసుకున్నారంటే మినిమం హిట్ గ్యారంటీ అని ధీమాతో ఉంటారు హీరో, దర్శకుడు. అయితే ఓ సినిమా హిట్టవుతుందా..? ఫ్లాపవుతుందా..? అని కచ్చితంగా నిర్దారించడం…ఆ విషయాన్ని కూడా సదరు సినిమా హీరోకు చెప్పడం అంత సులభమైన విషయమేమి కాదు.
కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన గురించి దిల్ రాజు ఓ చిట్ చాట్‌లో షేర్ చేసుకున్నారు. వరుసగా హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న దిల్‌రాజుకు ప్రభాస్ (Prabhas)తో తీసిన మున్నా(Munna)సినిమా బ్రేక్ వేసింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి కొరటాల శివ రైటర్. మున్నా మొదటి షో చూసిన తర్వాత దిల్ రాజు హీరో ప్రభాస్ దగ్గరకు వెళ్లి సినిమా ప్లాప్ అని చెప్పాడట.
Read Also : SS Rajamouli | తన సక్సెస్ ఫార్ములా ఏంటో చెప్పిన రాజమౌళి
‘మొదట స్క్రిప్ట్‌పై అనుమానం కలిగింది. కానీ వంశీ పైడిపల్లి నాతో వాదించినా..ఆయన్ను పెద్దగా నిరుత్సాహపరచలేదు. ఫస్ట్ షోతో తర్వాత నేరుగా ప్రభాస్ వద్దకు వెళ్లాను. ప్రభాస్ సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్నాడు. నీకు హిట్ ఇవ్వలేను..క్షమించు అని ప్రభాస్‌కు చెప్పాను. కానీ ప్రభాస్ దానికి ఒప్పుకోలేదు.. కానీ మున్నా సినిమా అంతగా ఆడదని అందరూ మానసికంగా ప్రిపేరయి ఉండాలని చిత్రయూనిట్ అందరికీ చెప్పానని’ దిల్ రాజు అన్నారు. ప్రభాస్‌తో తనకు మరోసారి పనిచేసే అవకాశం రావాలని ఆశిస్తున్నట్టు చెప్పారు దిల్ రాజు.
Read Also : Bachan Panday | అక్షయ్ కుమార్ సినిమాపై ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఎఫెక్ట్..!
Read Also : Anushka Sharma | ప్రొడక్షన్ హౌజ్‌ను పక్కన పెట్టిన అనుష్క..కారణమేంటో..?
Read Also : RRR | ఇంతకీ ఆర్ఆర్ఆర్ మెయిన్ పిల్లర్ ఎక్కడ..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

