సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్

హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకండా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్న నటుడు నాగ శౌర్య. కెరీర్ తొలి నాళ్లలో మంచి విజయాలు సాధించిన నాగ శౌర్య ఇప్పుడు సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వరుడు కావలెను అనే సినిమా చేస్తున్నాడు నాగశౌర్య . ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్గా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
అతి త్వరలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తుండగా, చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే పోస్టర్స్, లిరికల్ సాంగ్స్ విడుదల చేసిన మేకర్స్ తాజాగా ‘దిగు దిగు దిగు నాగ’ లిరికల్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణలో ‘దిగు దిగు దిగు నాగ’ అనేది చాలా పాపులర్ అయిన జానపద గేయం. శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాటకు తమన్ స్వరాలు సమకూర్చగా, అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు.
‘కొంపాకొచ్చిపోరో కోడెనాగ .. కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా’ లాంటి పదప్రయోగం చేస్తూ అనంత శ్రీరామ్ అదరగొట్టాడు. ఈ పాట ఇప్పుడు సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తుంది. పాటలో రీతూ వర్మ లుక్ కూడా చాలా బాగుంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

