రౌడీ బేబి వీడియో సాంగ్ సెన్సేషనల్ రికార్డు
ధనుష్, సాయిపల్లవి కాంబినేషన్ లో వచ్చిన మూవీ మారి 2. ఈ సినిమాలో రౌడీ బేబి అంటూ సాగే మాస్ బీట్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

ధనుష్, సాయిపల్లవి కాంబినేషన్ లో వచ్చిన మూవీ మారి 2. ఈ సినిమాలో రౌడీ బేబి అంటూ సాగే మాస్ బీట్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. స్టార్ హీరో ధనుష్, సాయిపల్లవి సిల్వర్ స్క్రీన్ పై రౌడీ బేబి పాటకు స్టైలిష్ గా ఇరగదీసే స్టెప్పులేసి బాక్సాపీస్ ను షేక్ చేశారు. రౌడీ బేబి పాటకు ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ రాగా..5 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. తాజా రౌడీ బేబి మరో సెన్సేషనల్ ఫీట్ ను చేరుకుంది.
రౌడీ బేబి వీడియో సాంగ్ యూట్యూబ్ లో 1.1 బిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. ఈ సాంగ్ 2019 జనవరి 2న యూ ట్యూబ్‌లో విడుదలైంది. యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్. రౌడీ బేబి పాటను ధనుష్ స్వయంగా రాసి పాడటం విశేషం. ధనుష్ తోపాటు శ్రీలంకన్ ప్లే బ్యాక్ సింగర్ ఢీ గొంతు కలిపింది. ఈ పాట రికార్డులు బద్దలు కొడుతూ మరోసారి ట్రెండింగ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
నో ఓటీటీ..సిల్వర్ స్క్రీన్ పైనే ‘నారప్ప’ సందడి..!
ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్ లో వస్తున్న తెలుగు సినిమాలివే..!
బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
Krishnaraj | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం ..ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

