Dhanush | ధనుష్ ఫ్యాన్స్ గర్ల్ మూమెట్ వైరల్.. మోకాళ్ల మీద కూర్చొని..
Dhanush |ధనుష్ హీరోగా నటించిన ‘కర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 26న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమా యూనిట్ మొత్తం హాజరై సందడి చేసింది. అభిమానులు భారీగా తరలివచ్చి ఈవెంట్‌ను విజయవంతం చేశారు. ఈవెంట్ ముగిసిన తర్వాత ధనుష్ వెళ్లిపోతుండగా, ఒక మహిళా అభిమాని అతన్ని కలిసేందుకు స్టేజ్‌పైకి చేరుకుంది.
Dhanush |ధనుష్ హీరోగా నటించిన ‘కర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 26న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమా యూనిట్ మొత్తం హాజరై సందడి చేసింది. అభిమానులు భారీగా తరలివచ్చి ఈవెంట్‌ను విజయవంతం చేశారు. ఈవెంట్ ముగిసిన తర్వాత ధనుష్ వెళ్లిపోతుండగా, ఒక మహిళా అభిమాని అతన్ని కలిసేందుకు స్టేజ్‌పైకి చేరుకుంది. తెలిసిన వారి సహాయంతో ఆమె ధనుష్‌ను దగ్గరగా కలిసే అవకాశం లభించింది. అయితే అతన్ని చూసిన వెంటనే ఆమె భావోద్వేగానికి లోనై మోకాళ్లపై కూర్చొని నమస్కారం చేసింది.
ధనుష్ వెంటనే ఆమెను పైకి లేపడానికి ప్రయత్నించినా, ఆ అభిమాని మళ్లీ మోకాళ్లపై కూర్చొని తన అభిమానాన్ని వ్యక్తం చేసింది. దీంతో ధనుష్ కొద్దిసేపు అసౌకర్యంగా ఫీల్ అయినప్పటికీ, చివరికి ఆమెను పైకి లేపి మాట్లాడి, ఆమెతో ఫోటో కూడా దిగారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ‘ఫ్యాన్ గర్ల్ మూమెంట్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు అభిమానుల ప్రేమకు ఇది ఉదాహరణ అని చెప్పగా, మరికొందరు ఇలాంటి చర్యలు అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా, ఈ ఘటన మరోసారి అభిమానుల భావోద్వేగం ఎంత బలంగా ఉంటుందో చూపించింది.
A heartfelt fan moment ❤️
A female fan goes down on her knees to greet #Dhanush at the #Kara event — pure admiration and emotion on display 🙏✨#Dhanush #KaraEvent #MamithaBaiju #FanMoment #K #SaiDurghaTej #Kollywood #Tollywood pic.twitter.com/laDVMyWgvA
— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) April 26, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

