Devara | తంగాన్ని ఉప్పొంగించే వీరుడు కావాలా.. తారక్ దేవర బ్లాక్ బస్టర్ ప్రోమో
Devara | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్రోల్లో నటించిన చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహించిన దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన చాలా సెంటర్లలో బ్లాక్ బస్టర్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ బ్లాక్ బస్టర్ దేవర ప్రోమోను విడుదల చేశారు.
Devara | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్రోల్లో నటించిన చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహించిన దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చాలా సెంటర్లలో బ్లాక్ బస్టర్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ బ్లాక్ బస్టర్ దేవర ప్రోమోను విడుదల చేశారు.
జాన్వీకపూర్ హొయలుపోతూ.. అందాలు ఆరబోస్తూ తంగాన్ని ఉప్పొంగించే వీరుడు కావాలా.. అంటూ చెప్పే సంభాషణలతో షురూ అయింది ప్రోమో. సముద్రంలో దేవర గ్యాంగ్ చేస్తున్న సవారి, ఆయుధాల కోసం జరిగే పోరు, దేవర ఫ్యామిలీ ఎమోషనల్ సీన్లతో సాగుతున్న ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటించగా.. ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కించారు.
When peace gives way….
Rage steps up to lead 🔥Watch the #BlockbusterDevara Special Promo 🤟🏻https://t.co/SgUNTjzhLn
And Feel the Storm of Emotions on the BIG SCREENS ❤️🔥#Devara pic.twitter.com/fTE0BdGNj5
— BA Raju’s Team (@baraju_SuperHit) October 3, 2024
దేవర బ్లాక్ బస్టర్ ప్రోమో..
Read Also :
Indian 3 | ఏంటీ కమల్‌హాసన్ ఇండియన్ 3 థియేటర్ రిలీజ్ లేనట్టేనా..?
Chiranjeevi | సినిమా వాళ్లను టార్గెట్ చేయడం సిగ్గుచేటు.. మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై చిరంజీవి
Samantha | మీ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు : కొండా సురేఖ కామెంట్స్ పై సమంత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

