Demonte Colony 2 | ఇటీవలే కోలీవుడ్ నుంచి విడుదలైన హారర్ జోనర్ ప్రాజెక్ట్ ‘డెమోంటే కాలనీ 2′(Demonte Colony 2). ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. అరుల్ నిధి (Arul nithi) కీలక పాత్ర పోషించాడు. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకున్న ఈ చిత్రం ఫైనల్‌గా ఓటీటీ లవర్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయింద.
డెమోంటే కాలనీ 2 పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ 5లో సెప్టెంబర్ 27న ప్రీమియర్ కానుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 27 నుంచి జీ 5లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన వీడియో నెట్టి వైరల్ అవుతోంది. ఇంకేంటి ఈ చిత్రంపై మరి మీరూ ఓ లుక్కేయండి.
2015లో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ అందుకుంది. . మళ్లీ 8 ఏండ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ ప్రాజెక్టులో అరుణ్‌పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, అర్చన రవిచంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Will the chain kill the gang? Or does fate have different plans?
Watch it at your own risk from 27 Sept on #Zee5 in Telugu | Tamil#DemonteColony2@BTGUniversal @AjayGnanamuthu @arulnithitamil @priya_Bshankar @ActorMuthukumar @SamCSmusic @Archana_ravi_ #DemonteColony2OnZEE5 pic.twitter.com/8nNZIfOVBM
— ZEE5 Telugu (@ZEE5Telugu) September 25, 2024
Prakash Raj | గెలిచే ముందొకటి.. గెలిచిన తర్వాత ఇంకోటి.. పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ ఫైర్
Jani Master | రెండో రోజు విచారణ.. షూటింగ్ స్పాట్స్‌కు జానీ మాస్టర్.. !
Hanu Man | బాహుబలి, ఆర్ఆర్ఆర్ రూట్లో తేజ సజ్జా హనుమాన్.. ప్రశాంత్ వర్మ కొత్త పోస్టర్ వైరల్