Deepika Padukone| హాలీవుడ్ నిర్మాతగా దీపికాపదుకొనే..?
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ల జాబితాలో తొలి స్థానంలో ఉంటుంది దీపికాపదుకొనే (Deepika Padukone). ఈ భామ మరో హాలీవుడ్ ప్రాజెక్టుతో ప్రేక్షకులను పలుకరించబోతుందన్న వార్త ఇపుడు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ల జాబితాలో తొలి స్థానంలో ఉంటుంది దీపికాపదుకొనే (Deepika Padukone). స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ..చెన్నై ఎక్స్‌ప్రెస్, ప్రేమ్ లీలా, పద్మావత్ లాంటి చిత్రాల్లో తన యాక్టింగ్ తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ ది జాండర్ కేజ్ సినిమాతో హాలీవుడ్ (Hollywood) లోకి కూడా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ మరో హాలీవుడ్ ప్రాజెక్టుతో ప్రేక్షకులను పలుకరించబోతుందన్న వార్త ఇపుడు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ సారి హీరోయిన్ గా కనిపించడమే కాకుండా హాలీవుడ్ చిత్రానికి నిర్మాతగా కూడా మారబోతుందని జోరుగా చర్చలు నడుస్తున్నాయి. తాజా అప్ డేట్ ప్రకారం ఎస్టీఎక్స్ ఫిలిమ్స్ (STX Films) , టెంపుల్ హిల్ ప్రొడక్షన్స్ (Temple Hill Productions) సంయుక్తంగా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దీపికా సొంత బ్యానర్ కా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని కోప్రొడ్యూస్ చేయనుంది. ఈ వార్తతో దీపికా పదుకొనే ఫాలోవర్లు, అభిమానులు చాలా ఎక్జయిటింగ్ కు లోనవుతున్నారు.
ప్రస్తుతం దీపికా పదుకొనే హిందీలో శకున్ బత్ర డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తోంది. భర్త రణ్ వీర్ సింగ్ తో కలిసి 83 మూవీ చేస్తోంది. ఈ చిత్రాన్ని సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది దీపికా. షారుక్ ఖాన్ హీరోగా వస్తున్న పఠాన్ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్టు కేలో నటిస్తోంది.
ఇవికూడా చదవండి..
Lovestory| లవ్ స్టోరీ మేకర్స్ ను వెంటాడుతున్న స్పెల్లింగ్ మిస్టేక్..!
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

