ముంబై: తన అందం, అభినయంతో కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ దీపికాపదుకొనే. ఫిట్నెస్ విషయంలో పర్ఫెక్ట్ టైమింగ్ ను ఫాలో అయ్యే దీపికా.. వర్కవుట్ సెషన్ కు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. హెల్తీ లైఫ్ స్టైల్ తో ఫిట్నెస్ లవర్స్ కు స్పూర్తిగా నిలిచే దీపికా..ఇపుడు రీల్‌లైఫ్ లో ఫిట్నెస్ ట్రైనర్ గా కనిపించబోతుందట. షకున్ బత్రా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది దీపికాపదుకొనే.
సిద్దాంత్ చతుర్వేది, అనన్యపాండే ఇతర కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీలో దీపికాపదుకొనే ఫిట్నెస్ మెలకువలు నేర్పే జిమ్ ట్రైనర్‌గా కనిపించనుందని బాలీవుడ్ వర్గాల టాక్. ఈ ప్రాజెక్టులో అనన్యపాండే, దీపికాపదుకొనే అక్కాచెల్లెళ్లుగా కనిపించబోతున్నారట. మరోవైపు అమితాబ్‌బచ్చన్ తో ఓ సినిమాలో నటించనుంది దీపికాపదుకొనే.
ఇవి కూడా చదవండి..
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ వార్నింగ్
ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సందడి ఎప్పుడంటే..?
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్
శర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!