HomeCinemaDasari Arun Kumar Thanks Cm Jagan Over Ttd Trust Appointment
టీటీడి ప్రత్యేక ఆహ్వానితులుగా దాసరి అరుణ్‌కుమార్
రామదూత క్రియేషన్స్ అధినేత, నిర్మాత దాసరి అరుణ్‌కుమార్ తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనను టీటీడి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించినందుకు ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.