Dasara first single video | దసరా నుంచి ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ సాంగ్ అప్ డేట్ వీడియో
డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న దసరా (Dasara) చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ను మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రంలో ఫస్ట్ సాంగ్ అప్ డేట్ వీడియోను (Dasara first single video) మేకర్స్ టీం నెట్టింట షేర్ చేసింది.
నాని (Nani) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం దసరా (Dasara). డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ చిత్రంలో ఫస్ట్ సాంగ్ అప్ డేట్ వీడియోను (Dasara first single video) మేకర్స్ అండ్ టీం నెట్టింట షేర్ చేసింది.
తొలి పాట ధూమ్ ధామ్ దోస్తాన్ పాటను అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసిన ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను రిలీజ్ చేయగా..నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగుతోపాటు పలు భారతీయ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో జరీనా వహబ్, సాయికుమార్, సముద్రఖని కీ రోల్స్ లో నటిస్తున్నారు.
మాస్ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. దసరా చిత్రాన్ని 2023 మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
It’s time 🔥#DhoomDhaamDhosthaan
This#Dasara pic.twitter.com/ZbUOc57vNp— Nani (@NameisNani) September 29, 2022
Read Also : Brahmastra 2 | బ్రహ్మాస్త్ర 2లో మరో ఇద్దరు స్టార్ హీరోలు..కొత్తగా జాయిన్ అయ్యేది వీరే..!
Read Also : Trivikram | మహేశ్ కోసం తొలిసారి త్రివిక్రమ్ కొత్త ప్రయత్నం..వర్కవుట్ అయ్యేనా..?
Read Also : Ravi Kishan | రూ.3.25 కోట్లు మోసం..స్నేహితుడిపై ‘రేసు గుర్రం’ విలన్ ఫిర్యాదు..!
Read Also : Pawan Kalyan | పవన్ కల్యాణ్ బ్యాక్ టు వర్క్..క్రేజీ అప్డేట్లో నిజమెంత..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

