సరికొత్త కాన్సెప్ట్‌తో డ్యాన్స్ ఐకాన్ 2
డ్యాన్స్ ప్రేమికులను అలరించిన ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1’ డాన్స్ షోకు కొనసాగింపుగా రూపొందిన డ్యాన్స్ షో ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్‌ఫైర్'. శుక్రవారం నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈ డాన్స్ షో స్ట్రీమింగ్ మొదలైంది. ప్రముఖ యాంకర్, దర్శకుడు, డ్యాన్స్ ఐకాన్ సీన్ 2 హోస్ట్ అయిన ఓంకార్, ఫరియా అబ్దుల్లా హోస్టులుగా, శేఖర్ మాస్టర్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు.
డ్యాన్స్ ప్రేమికులను అలరించిన ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1’ డాన్స్ షోకు కొనసాగింపుగా రూపొందిన డ్యాన్స్ షో ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్‌ఫైర్’. శుక్రవారం నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈ డాన్స్ షో స్ట్రీమింగ్ మొదలైంది. ప్రముఖ యాంకర్, దర్శకుడు, డ్యాన్స్ ఐకాన్ సీన్ 2 హోస్ట్ అయిన ఓంకార్, ఫరియా అబ్దుల్లా హోస్టులుగా, శేఖర్ మాస్టర్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ‘డాన్స్ ఐకాన్2-వైల్డ్‌ఫైర్’లో అయిదుగురు కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారని, దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారని హోస్ట్ ఓంకార్ తెలిపారు.
ఇంకా ఆయన చెబుతూ ‘ఇప్పటివరకూ వచ్చిన డ్యాన్స్ షోల్లో ఇది పూర్తి భిన్నమైంది. ప్రతిభ కలిగిన తెలుగువాళ్లను సీక్రెట్ స్క్రీనింగ్ ద్వారా సెలక్ట్ చేస్తున్నాం. మరింత టఫ్ కాంపిటీషన్లో తెలుగువారి సత్తా చాటాలనే సంకల్పంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు షో స్టార్ట్ అవుతుంది’ అని ఓంకార్ తెలిపారు. ఇంకా మెంటార్లు మానస్, యష్, ప్రకృతి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

