Salaar Update | సలార్ నుంచి క్రేజీ అప్ డేట్
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) , శృతిహాసన్ (Shruthi Haasan) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం సలార్ (Salaar). కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు.

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas), శృతిహాసన్ (Shruthi Haasan) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం సలార్ (Salaar). కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం సలార్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుండగా..ప్రభాస్ అండ్ టీం చిత్రీకరణలో బిజీగా ఉంది. మేకర్స్ మెగా సాంగ్ ను షూట్ చేయడానికి రెడీ అవుతున్నారట.
సినిమాకే హైలెట్ గా నిలిచేలా భారీ ఎత్తున పాటను చిత్రీకరించేందుకు ప్రశాంత్ నీల్ టీం ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. మాస్ స్టైల్ లో ఈ పాట సాగనున్నట్టు తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో ప్రభాస్ రెండు డిఫరెంట్ అవతారాల్లో కనిపించబోతున్నాడు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తుండగా..షూటింగ్ లో కూడా పాల్గొంటున్నట్టు సమాచారం.
ఇక అందాల తార శృతిహాసన్ పొలిటికల్ జర్నలిస్టుగా కీ రోల్లో మెరువనుందట. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. వచ్చే ఏడాది సలార్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. మరోవైపు ఓం రావత్ డైరెక్షన్ లో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్టు kతో సినిమాలతో బిజీగా కానున్నాడు.
ఇవి కూడా చదవండి..
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Mahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

