Bullettu Bandi Song|’బుల్లెట్టు బండి’ స్పందనపై వధూవరుల రియాక్షన్..వీడియో
ట్టు బండెక్కి వచ్చేస్తవా పాట ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే వధూవరులిద్దరూ ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.

‘బుల్లెట్టు బండెక్కి (Bullettu Bandi) వచ్చేస్తవా’ పాట ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే వధూవరులిద్దరూ ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ముఖ్యంగా వధువు ఈ పాటలో ఇరగదీసింది. పెళ్లికి స్పెషల్ గుర్తుగా ఉండాలని చేసిన డ్యాన్స్ కు ఇంత గొప్ప స్పందన రావడం చాలా ఆనందంగా ఉందని ఈ కపుల్ అంటున్నారు.
ఇవికూడా చదవండి..
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

