కమిటీకుర్రోళ్లు కొత్తగా ఉంటారు
‘కొత్తదనం ఉన్న మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ ఆ తరహా సినిమానే. ఇది గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే కథ. నిహారిక మల్టీ టాలెంటెడ్. మంచి చిత్రాలను నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకుంటోంది.
‘కొత్తదనం ఉన్న మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ ఆ తరహా సినిమానే. ఇది గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే కథ. నిహారిక మల్టీ టాలెంటెడ్. మంచి చిత్రాలను నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకుంటోంది. ఈ సినిమా నేను చూశాను. చాలా బాగుంది. ఈ నెల 9న రాబోతున్నది. మీకూ నచ్చుతుంది.
తప్పకుండా చూడండి’ అంటూ చిరంజీవి వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. నిహారిక కొణిదెల సమర్పణలో రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యదువంశీ దర్శకుడు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్డూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. నాగబాబు, వరుణ్‌తేజ్, సాయిదుర్గతేజ్, అడివిశేష్, వెంకీ అట్లూరి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.
‘ఈ సినిమా విడుదలయ్యాక దర్శకుడు యదువంశీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. టెక్నికల్ టీమ్ మొత్తం మనసుపెట్టి పనిచేశారు. కొత్తవాైళ్లెనా అందరూ అద్భుతంగా నటించారు. కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అని నిహారిక కొణిదెల ఆశాభావం వ్యక్తం చేసింది. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

