72th National Film Awards | కేంద్రం 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను కేంద్రం ఈ పురస్కారాలను ప్రకటించింది. ఉత్తమ తెలుగు సినిమాగా ‘కమిటీ కుర్రోళ్లు’ నిలిచింది. ఉత్తమ తమిళ సినిమాగా ‘రాయన్’ నిలువగా.. ఉత్తమ మలయాళ చిత్రం- ఫెమినిస్ట్ ఫాతిమా, ఉత్తమ హిందీ చిత్రం శ్రీకాంత్. ఉత్తమ కన్నడ చిత్రం మిథ్య అవార్డులు గెలుచుకున్నాయి. తెలుగు సినిమాలకు 9 జాతీయ అవార్డులు దక్కాయి.
సినిమాలు గెలుచుకున్న అవార్డులు..
ఉత్తమ తెలుగు చిత్రం-‘కమిటీ కుర్రోళ్లు’
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్-పీ. రవికుమార్ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ సంగీత దర్శకుడు- జీవీ ప్రకాశ్ కుమార్ (అమరన్-తమిళ చిత్రం ) ,
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్స్- దీపాళి నూర్, శీతల్ శర్మ (పుష్ప 2),
ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్- సుకుమార్ (పుష్ప 2),
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్-జతిన్ జానీ చౌద (కల్కి),
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం- (కల్కి)
ఉత్తమ స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్ – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్),
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్- పోతుల అరుణ్ దేవ్ (35 మార్కులు చిన్న కథ కాదు)
ఉత్తమ బాలల చిత్రం- (35 చిన్న కథ కాదు)
Best Telugu Film – #CommitteeKurrollu
Best Hindi Film – #Srikanth
Best Tamil Film – #Raayan
Best Kannada Film – #Mithya
Best Malayalam Film – #FeminichiFathima#72NationalFilmAwards #NationalAwards— BA Raju’s Team (@baraju_SuperHit) July 18, 2026
DOUBLE WIN AT THE NATIONAL AWARDS! 🏆🏆
Our beloved #CommitteeKurrollu has secured two massive honors at the 72nd National Film Awards! 🇮🇳✨
🥇 Best Telugu Film
🥇 Best Make-upSo proud of our incredible team and artists for this historic milestone! ❤️🎬@NiharikaKoffl… pic.twitter.com/VPFq8XCR4w
— Telugu Film Journalists Association (@FilmJournalists) July 18, 2026
Best Background Score – GV Prakash (Amaran)#NationalAwards pic.twitter.com/90ftY9bzi9
— Ayyappan (@Ayyappan_1504) July 18, 2026
Double glory for #Kalki2898AD at the 72nd National Film Awards! 🏆✨
Congratulations to the entire team on winning Best Popular Film Providing Wholesome Entertainment, and to #NitinZihaniChoudhary for winning Best Production Design! 👏
A proud moment for the entire #Kalki2898AD… pic.twitter.com/hELonQo3Kz
— BA Raju’s Team (@baraju_SuperHit) July 18, 2026