Cobra Movie | ఓటీటీలోకి ‘కోబ్రా’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Cobra Movie On OTT | చియాన్ విక్రమ్ చాలా కాలం తర్వాత 'మహాన్'తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. అదే జోష్‌లో 'కోబ్రా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Cobra Movie On OTT | చియాన్ విక్రమ్ చాలా కాలం తర్వాత ‘మహాన్’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. అదే జోష్‌లో ‘కోబ్రా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న విడుదలైన ఈ చిత్రం అశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పటికే చాలా వరకు థియేటర్లలో నుండి కోబ్రా వెళ్ళిపోయింది. అయితే ఈ చిత్రంలో విక్రమ్ నటనకు మాత్రం గొప్ప ప్రశంసలు దక్కాయి. విభిన్న గెటప్స్‌లో విక్రమ్ నటించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ చిత్రం ఓటీటీ డేట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా డిజిటల్ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
కోబ్రా మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23 లేదా 30న స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రంలో విక్రమ్ ద్విపాత్రాభినయం చేశాడు. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి, మృనాళిని రవి హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ కీలకపాత్రలో నటించాడు. మలయాళ నటుడు రోషన్ మాథ్యూ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఏఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడీయో పతాకంపై ఎస్.ఎస్ లలిత్‌కుమార్ నిర్మించాడు.
Read Also:
Ponniyin Selvan | ‘పొన్నియన్ సెల్వన్’లో ఐశ్వర్యరాయ్ విలన్‌గా నటిస్తుందా?
Super Good Films | సూపర్ గుడ్ ఫిలింస్ 100వ చిత్రంలో ఆ స్టార్ హీరో నటిస్తున్నాడా?
Raviteja | రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరణ్?
Alluri Movie | శ్రీ విష్ణు ‘అల్లూరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌గా గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

