Thangalaan | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). విక్రమ్ కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రాల్లో ఒకటి తంగలాన్ (Thangalaan). పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళ్ అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న తంగలాన్ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
తంగలాన్ విడుదల తేదీపై రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ప్రకటన ఉండబోతుందని నిర్మాత ధనుంజయన్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. విక్రమ్ డెడికేషన్‌కు మైండ్బ్లోయింగ్గా ఉండబోతుందని.. తంగలాన్ ల్యాండ్ మార్క్ సినిమాగా నిలువడం ఖాయమని అన్నారు. ఈ మూవీలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తంగలాన్ నుంచి మాళవికా మోహనన్ లుక్ విడుదల చేయగా.. ఇదివరకెన్నడూ చూడని విధంగా డీగ్లామరైజ్డ్గా కనిపించబోతున్నట్టు స్టన్నింగ్ స్టిల్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ పా రంజిత్.
మాళవికా మోహనన్ తంగలాన్ లుక్..
Happy birthday Aarathi💥💥@MalavikaM_ stay happy😃💥 @officialneelam @StudioGreen2 #HBDMalavikaMohanan #Thangalaan pic.twitter.com/rxnANnGzbb
— pa.ranjith (@beemji) August 4, 2023
డానియల్‌తో మాళవిక మోహనన్..
Super fun catching up with @DanCaltagirone in London after so many months! ☺️ Both of us are so excited for you guys to finally watch #Thangalaan ! Can’t wait ☺️ pic.twitter.com/1Svlm7xgD5
— Malavika Mohanan (@MalavikaM_) October 16, 2023
మాళవికామోహనన్ కర్రసాము..
. @MalavikaM_ practices Silambam, a form of Indian martial art which originated in Tamil Nadu!#MalavikaMohanan pic.twitter.com/YzqSXx2ASK
— Ramesh Bala (@rameshlaus) October 3, 2023
తంగలాన్ మేకింగ్ గ్లింప్స్ వీడియో..