Vikram61 | గ్రాండ్‌గా లాంఛ్ అయిన విక్రమ్ నెక్స్ట్ సినిమా.. వైరల్ అవుతున్న వీడియో
Chiyaan Vikram Next Movie | చియాన్ విక్రమ్.. టాలీవుడ్లో హీరోలకు సమానంగా తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న నటుడు. ప్రతి సినిమాకు విభిన్న వేరియేషన్లను చూపిస్తూ విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఈయన సినిమా విడుదలవుతుందంటే ఇక్కడ కూడా బ్యానర్లు పడుతుంటాయి. చాలా కాలం తర్వాత విక్రమ్ ‘మహాన్’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. కొడుకు ధృవ్‌తో కలిసి నటించిన ఈ చిత్రం నేరుగా అమేజాన్‌లో విడుదలై మంచి వ్యూవర్షిప్ను సాధించింది. ఇక ప్రస్తుతం ఈయన నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా విక్రమ్ తన తదుపరి సినిమాను ప్రారంభించాడు.
సక్సెస్ ఫుల్ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ తన తదుపరి సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో గ్రాండ్‌గా జరిగాయి. స్డూడియో గ్రీన్ పతాకంపై కే.ఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జీవి. ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనుంది. ప్రస్తుతం విక్రమ్ నటించిన కోబ్రా విడుదలకు సిద్ధంగా ఉంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. దీనితో పాటుగా లేజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య కరికాలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇలా విక్రమ్ రెండు బ్యాక్ బ్యాక్ సినిమాలతో నెల గ్యాప్‌లోనే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్దమయ్యాడు.
Chiyaan 61 – Pooja – Chiyaan Vikram | Pa Ranjith | Studio Green | Neelam Productions https://t.co/sJNpjknvl3
— Studio Green (@StudioGreen2) July 16, 2022
Read Also:
Kiran Abbavaram | బాలీవుడ్ స్టార్ హీరోతో పోటీ పడనున్న కిరణ్ అబ్బవరం?
NBK107 Movie | దసరా రేసు నుండి తప్పుకుంటున్న బాలకృష్ణ.. కారణం ఇదేనట?
Ponniyin Selvan | ‘పొన్నియిన్ సెల్వన్’ ప్రాజెక్ట్‌లోకి కమల్ హాసన్ ఎంట్రీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

