Godfather Trailer | ‘నేనున్నంత వరకు ఈ కుర్చీకి చెదపట్టనివ్వను’..’గాడ్ ఫాదర్’ ట్రైలర్
ఇప్పటికే గాడ్ ఫాదర్ (Godfather) నుంచి విడుదలైన రెండు పాటలు, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో గాడ్ ఫాదర్ ట్రైలర్ ను మేకర్స్ లాంఛ్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ (Godfather). ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో గాడ్ ఫాదర్ ట్రైలర్ ను మేకర్స్ లాంఛ్ చేశారు.
మన స్టేట్ సీఎం పీకేఆర్ ఆకస్మిక మరణం..మంచోళ్లందరు మంచోళ్లు కాదు..చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనుక..అన్ని రంగులు మారతాయి..అంటూ పూరీ జగన్నాథ్ వాయిస్ ఓవర్‌తో సాగే డైలాగ్స్‌తో మొదలైంది ట్రైలర్. ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను..కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు. నేనున్నంత వరకు ఈ కుర్చీకి చెదపట్టనివ్వను’ అంటూ చిరు చెబుతున్న సంభాషణలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
మోహన్ రాజా (Mohan Raja) డైరెక్ట్ చేస్తున్న గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై గాడ్ ఫాదర్ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సునీల్, సత్యదేవ్, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also : Brahmastra 2 | బ్రహ్మాస్త్ర 2లో మరో ఇద్దరు స్టార్ హీరోలు..కొత్తగా జాయిన్ అయ్యేది వీరే..!
Read Also : Trivikram | మహేశ్ కోసం తొలిసారి త్రివిక్రమ్ కొత్త ప్రయత్నం..వర్కవుట్ అయ్యేనా..?
Read Also : Ravi Kishan | రూ.3.25 కోట్లు మోసం..స్నేహితుడిపై ‘రేసు గుర్రం’ విలన్ ఫిర్యాదు..!
Read Also : Pawan Kalyan | పవన్ కల్యాణ్ బ్యాక్ టు వర్క్..క్రేజీ అప్డేట్లో నిజమెంత..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

