Chinmayi Sripada | సమంత అందరికంటే ఉన్నతమైన వ్యక్తి : సింగర్ చిన్మయి
Chinmayi Sripada | టాలీవుడ్ యాక్టర్లు నాగచైతన్య-సమంత (Samantha) పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే నాగార్జున స్పందిస్తూ.. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి అని కోరాడు. రు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండని సూచించాడు నాగార్జున.
Chinmayi Sripada | టాలీవుడ్ యాక్టర్లు నాగచైతన్య-సమంత (Samantha) పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ నేపథ్యంలో ఇప్పటికే నాగార్జున కూడా స్పందిస్తూ.. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి అని కోరాడు. రు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండని సూచించాడు నాగార్జున.
తాజాగా ఈ వ్యవహారంపై సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) ఎక్స్ ద్వారా తనదైన శైలిలో ట్వీట్ చేసింది. దురదృష్టవశాత్తూ చాలా మంది వ్యక్తులు, తెలుగు యూట్యూబ్ ఛానెల్‌లు, మీడియా వ్యక్తులు తమ సొంత మైలేజ్, ఎజెండా కోసం, క్లిక్ బైట్స్, వ్యూయర్షిప్ను పెంచుకొని డబ్బు సంపాదించడం కోసం సమంత పేరును వాడటం నిజంగా భయానకమైన అనుభవాన్ని తలపిస్తుంది. అందని దృష్టిని ఆకర్షించడానికే వాళ్లు ఆమె లేదా ఆమె పేరు ప్రస్తావించారని ఏదో ఒక రోజు రుజువవుతుంది.
ఆమె ఎల్లప్పుడూ అందరికంటే ఉన్నతంగా ఉంటుంది. వారంతా తమ సొంత కర్మల ద్వారా దహనం చేయాలని కోరుకోవడానికి నవరాత్రులు మంచి సమయం.. అంటూ ట్వీట్ చేసింది. నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణమని మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా..? అంటూ ఇప్పటికే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
I have been unfortunately watching the truly horrifying manner in which multiple individuals, Telugu youtube channels, media persons have been using Samantha’s name for their own mileage, agenda and to make money from click baits and views.
End of the day all it proves is that…
— Chinmayi Sripaada (@Chinmayi) October 2, 2024
Read Also :
Mammootty | షూటింగ్ టైం.. లొకేషన్లో జైలర్ విలన్‌తో మమ్ముట్టి
Anushka Shetty | అనుష్క వెడ్డింగ్‌కు వేళాయె.. క్రేజీ వార్తలో నిజమెంత..?
Pooja hegde | విజయ్‌తో రొమాన్స్ వన్స్‌మోర్.. దళపతి 69 హీరోయిన్ ఫైనల్..!
NTR Neel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కథ ఇదే.. హీరోయిన్ కూడా ఫైనల్.. !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

