వీరేంద్రబాబు, సంచిత జంటగా నటిస్తున్న చిత్రం ‘చెష్మా రాజ-సెల్ఫీ రాణి’. గౌతమ్ కృష్ణ దర్శకుడు. పి.శ్రీనివాసరావు, రామ్ అవధానం నిర్మాతలు. త్వరలోనే చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘కామెడీ, హారర్ నేపథ్యంలో సాగే చిత్రమిది. సీనియర్ నటుడు గౌతమ్రాజుపై చిత్రీకరించిన హాస్య సన్నివేశాలు చిత్రానికి హైలైట్గా ఉంటాయి’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఘన్ శ్యామ్.