ఛత్రపతి రీమేక్ విలేజ్ లొకేషన్ పై లుక్కేయండి
రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం ఛత్రపతి. 2005లో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద రికార్డుల మోత మోగించింది.

రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం ఛత్రపతి. 2005లో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. ఛత్రపతి సినిమా ప్రభాస్ రేంజ్ అమాంతం పెంచేసింది. మళ్లీ 16 ఏళ్ల తర్వాత ఛత్రపతిని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీ వెర్షన్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. దీన్ని క్యాష్ చేసుకుని ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు బెల్లంకొండ. నేడు ఎస్ఎస్ రాజమౌళి సమక్షంలో గ్రాండ్ గా లాంఛ్ అయిందీ ప్రాజెక్టు.

ఈ మూవీలో ఫీమేల్ లీడ్ రోల్ లో కనిపించే భామ ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఇక ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో భారీ విలేజ్ సెట్టు వేయించారు డైరెక్టర్ వివి వినాయక్ అండ్ మేకర్స్. ఛత్రపతి రీమేక్ కోసం వేసిన విలేజ్సెట్టు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. షూటింగ్ జరుగనున్న లొకేషన్ స్టిల్స్ పై ఓ లుక్కేయండి మరి.

ఇవి కూడా చదవండి..
జిమ్ కు డుమ్మా..అవుట్ డోర్ వాక్ లో పరిణీతి చోప్రా
థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌లో రాశీఖన్నా..?
పవన్-రానా మల్టీస్టారర్ లో భారీ మార్పు..?
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!





