ఇప్పటివరకూ రాని ప్రేమకథ
శ్రవణ్, మలైకా టి వాసువల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘చకోరా-లూనార్ లవ్ బర్డ్'. పూరి జగన్నాథ్ శిష్యుడు మంగా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు చింతాడ హేమారావు నిర్మాత. అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం మోషన్ పోస్టర్‌ను అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఇప్పటివరకు రానటువంటి విభిన్నమైన కథతో ఈ లవ్‌స్టోరీని తెరకెక్కిస్తున్నామని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని మేకర్స్ తెలిపారు.
శ్రవణ్, మలైకా టి వాసువల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘చకోరా-లూనార్ లవ్ బర్డ్’. పూరి జగన్నాథ్ శిష్యుడు మంగా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు చింతాడ హేమారావు నిర్మాత. అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం మోషన్ పోస్టర్‌ను అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఇప్పటివరకు రానటువంటి విభిన్నమైన కథతో ఈ లవ్‌స్టోరీని తెరకెక్కిస్తున్నామని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని మేకర్స్ తెలిపారు. అనుష్క లూహార్, యామిని, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రుప్ప గోపీకృష్ణ, సంగీతం: ప్రిన్స్ హెన్రీ, రచన-దర్శకత్వం: మంగా శ్రీనివాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్‌లు
Bathukamma Celebrations | కుభీర్‌లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

