పిల్లల భవిష్యత్ కోసం నిరంతరం శ్రమించి వారి కష్ట సుఖాలలో పాలుపంచుకునే హీరో నాన్న మాత్రమే. రక్తాన్ని చెమటబొట్టుగా చిందించి పిల్లలను ఉన్నత స్థాయిలో నిలిపేందకు అహర్నిషలు కృషి చేస్తారు. ఫాదర్స్ డే సందర్భంగా సెలబ్రిటీలు వారి జీవితంలో తమ తండ్రి పాత్ర గురించి చెబుతూ విషెస్ తెలియజేస్తున్నారు.
మహేష్ బాబు తన తండ్రితో కలిసి దిగిన పాత ఫొటోని షేర్ చేస్తూ.. నా బలం, మార్గదర్శి, ఆదర్శం, హీరో అన్నీ మీరే నాన్న అంటూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి ప్రేమానురాగాలతో మేం పెద్ద వాళ్లయ్యాం అని సుధీర్ బాబు కామెంట్ చేయగా, నాన్న సినిమాటో గ్రాఫర్ అని కొద్ది మందికి తెలుసు అని దేవి పోస్ట్ పెట్టాడు.శృతి హాసన్ తన తండ్రితో దిగిన ఫోటో షేర్ చేస్తూ..మీరు నా తండ్రిగా నన్ను అత్యున్నత స్థానంలో నిలిపారు అని కామెంట్ పెట్టింది. ప్రస్తుతం సెలబ్స్ పోస్ట్లు వైరల్గా మారాయి.
I Love You and Miss You Daddy.
— Anjali (@yoursanjali) June 20, 2021
Always and forever.
Happy Father’s Day ❤️#daddyslittlegirl #FathersDay pic.twitter.com/nsU6Dy5Tgx
Thank you Nana for everything you do, We love you 🤗 pic.twitter.com/QTsHRtCkG9
— Lakshmi Manchu (@LakshmiManchu) June 20, 2021
Happy Father’s Day to the captain of our ship, for smoothly sailing us through thick and thin.
— Sidharth Malhotra (@SidMalhotra) June 20, 2021
I love you Boatloads Dad ❤️😘 #FathersDay pic.twitter.com/TC73g3bVRg
#HappyFathersDay2021
— BA Raju's Team (@baraju_SuperHit) June 20, 2021
SUPERSTARs #Krishna Garu, @urstrulyMahesh https://t.co/NM9cqQGoDq
Happy Father's Day#FathersDay pic.twitter.com/UrXE3rKje8
— Mohanlal (@Mohanlal) June 20, 2021
Very Few know that my FATHER’s passion was Photography/Cinematography🎥
— DEVI SRI PRASAD (@ThisIsDSP) June 20, 2021
Tho he was a Writer/Director🖊
He is d Reason 4 d Photography Passion in me..He taught me😁
Lov U Daddy..4 painting our LIVES with Beautiful COLOURS❤️🎶🤗#HappyFathersDay2021 ❤️@sagar_singer pic.twitter.com/OSN4CSc0q5
And we grew up, with the help of ever growing love and care. Happy #FathersDay Nanna ❤️ Best of the best 🤗 pic.twitter.com/X6RrY5CU8r
— Sudheer Babu (@isudheerbabu) June 20, 2021
You are blessed if the person you learn from the most and the person who makes you laugh the most also happen to be your parent !! Happy Father’s Day @ikamalhaasan 💖 pic.twitter.com/pj4bBSfPhR
— shruti haasan (@shrutihaasan) June 20, 2021
Nana!
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) June 20, 2021
I’m so glad our father-son relationship has evolved into such a beautiful friendship over years!
Love you 🤗🤗🤗@NagaBabuOffl #happyfathersday pic.twitter.com/cTMWQnoV2C