భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సెలబ్స్

ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలం కారణంగా మనం అందరం ఈ రోజు ఎంతో సంతోషంగా ఉంటున్నాం. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటుండగా, భారతీయులకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అందరికీ 75 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా సంతోషంగా ఉన్నాం. వారి త్యాగాలకు ఎంతో రుణపడి ఉంటాము. వారిచ్చిన అమూల్యమైన బహుమతిని గౌరవించడం మన కర్తవ్యం అని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు.
75 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
స్వేచ్ఛ, స్పూర్తి మనల్ని ఐక్యంగా ఉంచడంతో పాటు అందరిని ప్రగతి మార్గంలో నడిపిస్తుందని తెలియజేస్తూ అందరికి75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ మంగళగిరి ప్రధాన కార్యాలయంలో జెండా ఎగరేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నాడు. మిగతా స్టార్స్ కూడా తమ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

