ఈ ముగ్గురు స్టార్స్‌కు కరోనా పాజిటివ్.. ఐసోలేషన్‌లో చికిత్స!

కరోనా బుసలు కొడుతుంది.గత ఏడాది కన్నా ఈ ఏడాది కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా క్రమక్రమేపి పెరుగుతున్నాయి. సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్, అనీల్ రావిపూడి, సోనూసూద్ వంటి స్టార్స్‌కు కరోనా పాజిటివ్ రాగా, తాజాగా గద్దలకొండ గణేష్‌లో నటించిన తమిళ నటుడు అథర్వ, నటి సమీరా రెడ్డి, బాలీవుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రాజేశ్ ఖట్టర్ కరోనా బారిన పడ్డారు.
అథర్వ తన సోషల్ మీడియాలో తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని చెబుతూ, స్వల్ప లక్షణాలు కనిపించటంతో కొవిడ్ పరీక్ష చేయించుకోగా… పాజిటివ్‌గా నిర్థారణ అయిందని హీరో అథర్వ అన్నారు. ఇక సమీరా రెడ్డి.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొంది. ధైర్యంగా ఉండాల్సిన సమయం ఇది. అందరు జాగ్రత్తగా ఉండండి ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. కన్నడ నటి నయనా నాగరాజ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇక కన్నడ నటుడు, నిర్మాత డి.ఎస్. మంజునాథ్ కరోనాతో కన్నుమూశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- adharva
- carona
- sameera reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

