Captain Miller | మలేషియాలో కెప్టెన్ మిల్లర్ వర్సెస్ గుంటూరు కారం ప్రమోషన్స్
Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్ట్ కెప్టెన్ మిల్లర్ (Captain Miller). మరోవైపు మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). ఈ రెండు చిత్రాలు జనవరి 12న థియేటర్లలో సందడి చేయనున్నాయి.
Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్ట్ కెప్టెన్ మిల్లర్ (Captain Miller). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). ఈ రెండు చిత్రాలు జనవరి 12న థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో కూడా ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరు మీదున్నాయి. మలేషియాలోని సినిమా థియేటర్లలో కెప్టెన్ మిల్లర్, గుంటూరు కారం ప్రమోషన్స్ పోటాపోటీగా సాగుతున్నాయి. దీనికి సంబంధించిన విజువల్స్, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ సింగిల్ కిల్లర్ కిల్లర్ (Killer Killer) నెట్టింట వైరల్ అవుతోంది. యాక్టింగ్ మాన్స్టర్ ధనుష్.. కెప్టెన్ మిల్లర్ Blood Bath (రక్తపాతం) ఆన్ ది వే అంటూ అభిమానులు ఇప్పటికే నెట్టింట పోస్టులతో క్యూరియాసిటీ పెంచేస్తున్నారు , మూవీ లవర్స్. ధనుష్ కామ్రేడ్ అవతార్‌లో సమరానికి అందరినీ మేల్కొలుపుతున్నట్టుగా ఉన్న కెప్టెన్ మిల్లర్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, నివేదితా సతీశ్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తితో తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీ రోల్లో నటిస్తున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
గుంటూరు కారం చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తుండగా.. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
మలేషియాలో ప్రమోషన్స్..
#CaptainMilIer and #GunturKaaram promotions across Malaysia Cinemas.@dhanushkraja and @urstrulyMahesh
Release by @mskcinemas pic.twitter.com/75XAnCDKRo
— Malaysia Tickets (@MalaysiaTickets) January 11, 2024
కిల్లర్ కిల్లర్.. కెప్టెన్ మిల్లర్ సాంగ్..
కెప్టెన్ మిల్లర్ టీజర్..
కుర్చీ మడతపెట్టి ప్రోమో..
తమిళనాడులో రిలీజ్ చేస్తుందెవరో తెలుసా..?
#GunturKaaram TN theatrical release by Sri Lakshmi Movies..
Jan 12th theatrical release. pic.twitter.com/UpxNIiIo0U— Naganathan (@Nn84Naganatha) December 27, 2023
Get ready to crank up the volume, Super Fans! 💥🔊
A High Voltage Spicy Mass Number from #GunturKaaram is coming in hot 🔥 and ready to set the dance floors on fire! 💃🕺
A @MusicThaman Musical 🎹❤️🔥
Super🌟 @urstrulyMahesh #Trivikram #Thaman @meenakshiioffl @vamsi84 @manojdft… pic.twitter.com/UGxRgb7HyH
— sreeleela (@sreeleela14) December 25, 2023
గుంటూరు కారం యాక్షన్ టైం ..
Super🌟 @urstrulyMahesh , director Trivikram, and stunt director Anl Arasu on the #Gunturkaaram sets 🤩🤩#GunturKaaramOnJan12th 🌶️🌶️ pic.twitter.com/MDtV2dyoP0
— Mahesh Babu Space (@SSMBSpace) December 25, 2023

Guntur Kaaram 1
The excitement for Reigning SUPER 🌟 @urstrulyMahesh‘s HIGHLY INFLAMMABLE MASS Entertainer keeps SPICING up!! 💥💥#GunturKaaram has garnered over 𝟏𝟎𝟎𝐊+ 𝐈𝐍𝐓𝐄𝐑𝐄𝐒𝐓𝐒 on @bookmyshow 🔥🕺#Trivikram @MusicThaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @haarikahassine… pic.twitter.com/rcd9syuYP5
— BA Raju’s Team (@baraju_SuperHit) December 21, 2023
ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్..
దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్..
మహేశ్‌బాబు స్పెషల్ బర్త్‌డే విషెస్..
Wishing our talented director #TrivikramSrinivas a blockbuster birthday and a spectacular year ahead !! 🤗❤️ pic.twitter.com/QbJsWrQqIE
— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2023
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

