Vijay Deverakonda | విజయ్ దేవరకొండ VD12లో బుట్టబొమ్మ బ్యూటీ.. ఇంతకీ పాత్ర ఏంటో మరి
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ కాప్ డ్రామా ప్రాజెక్ట్ వీడీ 12 (VD12). జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజ నటిస్తోన్న మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్యశ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుందని తెలిసిందే. తాజాగా మరో భామ ఈ సినిమాలో నటించే అవకాశం కొట్టేసిందన్న వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.

రావణాసుర, బుట్టబొమ్మ, ఇంటింటి రామాయణం సినిమాల్లో మెరిసిన టీవీ సీరియల్ నటి నవ్యస్వామి కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఓ వార్త ఫిలిం నగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ భామను ఎలా చూపించబోతుడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. మరి దీనిపై మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన జారీ చేస్తారేమో చూడాలి.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. త్వరలోనే వీడీ 12 ఫస్ట్ లుక్ లాంచ్ చేయనున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్ టాక్. విజయ్ దేవరకొండ అండ్ టీంపై ప్రస్తుతం శ్రీలంకలో వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు ఇప్పటికే ఓ వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమా 2025లో థియేటర్లలో సందడి చేయనుంది.
VD12 చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తుండగా.. పాపులర్ మలయాళ టెక్నీషియన్ గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. విజయ్ దేవర కొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. దీంతోపాటు టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో VD14 చేస్తుండగా.. మరోవైపు రాజావారు రాణిగారు ఫేం రవికిరణ్ కోలా (Ravikiran Kola) డైరెక్షన్లో కూడా ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
Read Also :
Operation Raavan | ప్రేమంటే ఎగతాళి.. గూప్బంప్స్ తెప్పిస్తోన్న రక్షిత్ ఆపరేషన్ రావన్ ట్రైలర్
Chiranjeevi | పారిస్ వీధుల్లో చిరంజీవి ఫ్యామిలీ ఇలా..
Pushpa 2 The Rule | అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మళ్లీ వాయిదా..? ఏంటీ కారణమిదేనా.. !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!