BTS of Nayanathara | ‘గాడ్ ఫాదర్’ నుంచి నయనతార బీటీఎస్ వీడియో
గాడ్ ఫాదర్ (Godfather) చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార సత్యప్రియ జయదేవ్ పాత్రలో నటిస్తోంది. తాజాగా మేకర్స్ నయనతార బీటీఎస్ వీడియో (BTS of Nayanathara)ను విడుదల చేశారు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రాజెక్టు గాడ్ ఫాదర్ (Godfather). లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో సత్యప్రియ జయదేవ్ పాత్రలో నటిస్తోంది. సత్యప్రియ జయదేవ్ పాత్ర సినిమాలో చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతుందని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో తెలిసిపోతుంది. తాజాగా మేకర్స్ నయనతార బీటీఎస్ వీడియో (BTS of Nayanathara)ను విడుదల చేశారు.
అనంతపురంలో గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొనసాగుతుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. పొలిటికల్ స్టోరీ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సముద్రఖని, సునీల్, సత్యదేవ్, కీ రోల్స్ చేస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా (Mohan Raja) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై గాడ్ ఫాదర్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Read Also : Brahmastra 2 | బ్రహ్మాస్త్ర 2లో మరో ఇద్దరు స్టార్ హీరోలు..కొత్తగా జాయిన్ అయ్యేది వీరే..!
Read Also : Trivikram | మహేశ్ కోసం తొలిసారి త్రివిక్రమ్ కొత్త ప్రయత్నం..వర్కవుట్ అయ్యేనా..?
Read Also : Ravi Kishan | రూ.3.25 కోట్లు మోసం..స్నేహితుడిపై ‘రేసు గుర్రం’ విలన్ ఫిర్యాదు..!
Read Also : Pawan Kalyan | పవన్ కల్యాణ్ బ్యాక్ టు వర్క్..క్రేజీ అప్డేట్లో నిజమెంత..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

