సల్మాన్ ఖాన్ మేనకోడలు బాలీవుడ్ ఎంట్రీ..!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే పలువురు యాక్టర్లున్న సంగతి తెలిసిందే. తాజాగా సల్లూభాయ్ ఇంటి నుంచి మరో వ్యక్తి ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారన్న వార్త బీటౌన్లో హాట్ టాపిక్గా మారింది.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే అలిజె అగ్నిహోత్రి. అవినాష్ భర్జత్య డైరెక్షన్ లో రానున్న ఈ చిత్రంలో అలిజె అగ్నిహోత్రి హీరోయిన్ గా పరిచయం కాబోతుంది.
అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రముఖ సినీ నటుడు, దర్శకనిర్మాత అతుల్ అగ్నిహోత్రి కూతురు అలిజె.
దర్శకనిర్మాత సూరజ్ బర్జత్య కుమారుడు అవినాష్. డైరెక్టర్ గా అవినాష్ కు ఇది తొలి చిత్రం. నటుడు, ఎంపీ సన్నీడియోల్ కొడుకు రాజ్వీర్ హీరోగా నటించనున్నాడు.
బీటౌన్ యాక్టర్ల కిడ్స్ గ్రాండ్ డెబ్యూట్ ఇస్తూ..ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
తరుణ్ రీఎంట్రీ.. లవ్ స్టోరీతో వస్తున్నాడంట
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
ఐశ్వర్యరాజేశ్ ఫైనల్..మరో హీరోయిన్ కోసం వేట..!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ..!
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
ముద్దు వీడియో షేర్ చేసిన జెనీలియా.. స్పందించిన ప్రీతి
ఈ ఇద్దరు కొత్త హీరోయిన్ల సుడి పీక్స్.. స్టార్ హీరోలతో ఆఫర్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

