Actor Nani | హీరో నానిని కలిసిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్
Actor Nani | తెలుగు రాష్ట్రాలకు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ (British Deputy Commissioner) వ్యవహరిస్తున్న గారెత్ విన్ ఓవెన్ (Gareth Wynn Owen).. టాలీవుడ్ స్టార్ హీరో నాని (Actor Nani)ని కలిశారు.
Actor Nani | తెలుగు రాష్ట్రాలకు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ (British Deputy Commissioner) వ్యవహరిస్తున్న గారెత్ విన్ ఓవెన్ (Gareth Wynn Owen).. టాలీవుడ్ స్టార్ హీరో నాని (Actor Nani)ని కలిశారు. సోమవారం హైదరాబాద్‌లోని హీరో నివాసానికి వెళ్లిన గారెత్ నానితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ విషయాన్ని గారెత్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. నానిని కలవడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు.
‘హీరో నానిని కలవడం ఎంతో ఆనందం కలిగించింది. ఆయన సినీ, వ్యక్తిగత జీవితం గురించి అడిగి తెలుసుకున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమతో బ్రిటన్ సంబంధాలు ఏ విధంగా బలోపేతం చేసుకోవచ్చు అనే అంశంపైనా నానితో చర్చించాను. ఈ సందర్భంగా, తాను నటించిన రెండు సినిమాలు చూడమని నాకు సూచించారు. మరి నేచురల్ స్టార్ నటించిన ఏ సినిమాలు చూడాలో నాకు కాస్త చెబుతారా..?’ అంటూ గారెత్ విన్ ఓవెన్ నెటిజన్లను కోరారు.
Absolute pleasure to meet @NameisNani to talk about his career behind and in front of the camera and how we can strengthen 🇬🇧 links with #Tollywood.
He suggested a couple of his movies to watch. Which Natural Star movie would you recommend? pic.twitter.com/0cGFWNock2
— Gareth Wynn Owen (@UKinHyderabad) March 25, 2024
Also Read..
Mukhtar Ansari | గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స
Rajinikanth | ఫ్యామిలీతో రజినీకాంత్ హోలీ సెలబ్రేషన్స్.. పిక్స్ వైరల్
Stellantis layoffs | ఉద్యోగులకు భారీ షాక్.. ఒక్క ఫోన్‌కాల్‌తో వందల మందిపై వేటు వేసిన స్టెల్లాంటిస్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

